Home » Monsoon
Telangana Rains : గత నాలుగు రోజులుగా తెలంగాణలో కురుస్తున్న వానలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈరోజు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. మంత్రులు,ప్రజా ప్రతి నిధులతో ఫోన్లో మాట్లాడుతూ రక్షణ చర్యల పై సీఎం
నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణివల్ల ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య 3.1 కిలో మీటర్లు ఎత్తున గాలుల్లో అస్థిరత కారణంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదారాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు.
తెలంగాణలో విస్తరించిన రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని 20కి పైగా జిల్లాల్లో శుక్రవారం విస్తారంగా వర్షాలు కురిశాయి.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. పశ్చిమ, నైరుతి దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని వారు పేర్కోన్నారు.
నైరుతి రుతుపవనాలు దేశంలో చురుగ్గా కదులుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ రుతుపవనాల ప్రభావంతో గత మూడు రోజులుగా వాతావరణం చల్లబడింది. వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. రాబోయే ఐదురోజుల పాటు రెండు తెలుగు ర�
నైరుతి రుతుపవనాల రాకతో వారం రోజుల నుంచి తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వాన పడింది.
సీజన్‌ను బట్టి డ్రెస్సింగ్ ఉంటేనే కంఫర్టబుల్ గా ఉంటుంది. సమ్మర్ అంతా కాటన్ దుస్తులతో గడిపేశాం. మరి సమ్మర్ నుంచి వర్షాకాలంలోకి వెళ్లిపోతున్నాం. ఇప్పుడు ఎలాంటి దుస్తులు ధరించాలి? అనే విషయంలో కన్ఫూజన్ గా ఉందా..