Home » Monsoon
నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు...Telangana Rain Alert
వర్షాకాలంలో విద్యుత్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వర్షంతో పాటు గాలి కూడా వీస్తే మరింత అప్రమత్తంగా ఉండాలి. పలు సూచనలు పాటించాలి.
తొలకరి వర్షంలో తడవడానికి పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. రీసెంట్గా వర్షంలో తడుస్తున్న ఓ చిన్నారి వీడియోను వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్న చిన్నారి క్యూట్ వీడియో అందర్నీ ఆకట్టుకుంది.
Monsoon : నైరుతి రుతుపవనాల రాకతో దేశంలోని అనేక నగరాలు భారీ వర్షాలు, వరద లాంటి పరిస్థితిని చూస్తున్నాయి.
ఈసారి ఎప్పుడూ లేనంతగా ఎండలు ఇబ్బంది పెట్టేశాయి. భానుడు శాంతించి వరుణుడు కరుణించాలని అంతా కోరుకుంటున్నారు. ఈసారి చాలామంది సమ్మర్ టూర్లు కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. అలాంటివారు వర్షాకాలంలో జాలీగా ట్రిప్ వేయండి. ఎక్కడికో దూరాలు వెళ్లనక్కర�
తెలుగు రాష్ట్రాల్లో హీట్ వేవ్స్ కొనసాగుతున్నాయి. చాలా చోట్ల 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో.. వర్షాల కోసం రైతులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Andhra Pradesh : రుతుపవనాల కదలికతో వర్షం పడి ప్రజలకు ఉపశమనం లభించింది.
రుతుపవనాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు వాతావరణశాఖ ఆలస్యంగానైనా చల్లటి కబురు చెప్పింది. బిపర్జోయ్ తుపాన్ వల్ల మందగించిన రుతుపవనాలు జూన్ 18వతేదీ నాటికి తిరిగి ప్రారంభం అవుతాయని భారత వాతావరణశాఖ గురువారం వెల్లడించింది....
Cyclone Biparjoy : బిపర్ జోయ్ వల్ల మరో 4 వారాల పాటు పొడి వాతావరణమే కొనసాగవచ్చని చెబుతున్నారు.
దేశ వ్యాప్తంగా ప్రజలు తొలకరి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. అంచనాలు దాటి నైరుతి రుతుపవనాలు ఒక వారం ఆలస్యంగా వచ్చి మొదటగా కేరళను తాకాయి. మరోవైపు ముంబయి వాసులు వాన ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. వర్షం కోసం నెటిజన్లు ట్వీట్ల వర్షం కుర�