Home » Monsoon
పాక్ నుంచి వాయువ్య భారతదేశం దిశగా వీస్తున్న పొడిగాలు ప్రభావంతో ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగనున్నాయని, ఈ కారణంగా రెండు రోజల్లో తీవ్ర వేడిగాలులు వీస్తాయని వెల్లడించింది.
వర్షాకాలం వచ్చేసింది. ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఈ కాలంలోనే వ్యాధులు విజృంభిస్తుంటాయి. దీంతో అనారోగ్యానికి గురవుతూ..ప్రజలు ఆసుపత్రులకు పరుగులు తీస్తుంటారు. ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు అవసరమని వైద్యులు వెల్లడిస్తున్నారు. మంచి పౌష్టిక
తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాష్ట్రంలో మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలో ఆదివారం(జూన్ 27,2021) అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఝార్ఖండ్ నుంచి ఒడిశా వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందన్నారు.
ఏపీలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో
బంగాళఖాతంలో అల్ప పీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడి ప్రతాపానికి రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాల్లో వరద పోటెత్తింది. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పశ్చిమబెంగాల్లో కు�
నైరుతి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో రెండు రోజులు పాటు ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈనెల 5న రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రమంతటా విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ముఖ్యంగా ముంబైని వానలు ముంచెత్తాయి.
తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు పూర్తిగా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయంది.