Home » Moon
లూనార్ క్రూయిజర్ వెహికల్ చంద్రుడి మీదకు తీసుకెళ్లడమే కాదు అక్కడ మనుషులు తిరిగేందుకు అనువైన ఏర్పాట్లు కూడా చేయగలదని టయోటా హామీ ఇస్తోంది.
చైనా వ్యోమనౌక చంద్రుడిపై నీటిని కనుగొంది. చైనా ల్యాండర్ చాంగే-5 చంద్రుడిపై నీటి జాడను కనుగొందని శాస్త్రవేత్తలు తెలిపారు.
చైనాకు చెందిన Yutu-2 రోవర్.. చంద్రుని తలంపై క్యూబ్ షేప్ లో ఓ ఇంటిని కనుగొంది. చైనా స్పేస్ ఏజెన్సీ దీనికి సంబంధించిన ఇమేజన్ ను గత వారం రిలీజ్ చేసింది. వాన్ కర్మన్ క్రాటర్ దాటి....
కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయను తీసుకుని... దానిలో నెయ్యి నిండేలా కట్ చేసుకుని.. నేతితో నింపాలి. ఆపై తామర కాడల వత్తులను వేసి దీపమెలిగించాలి.
శుక్ర, శనివారాల్లో ఆకాశంలో అద్భుతం జరగనుంది. అతిపెద్ద గ్రహమైన గురుడు, శని, మన చంద్రుడు ఒకే దగ్గరికి వచ్చినట్లు కనిపిస్తాయి. దీనినే గ్రేట్ జంక్షన్ అని అంటారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)ఎంతో ప్రతిష్ఠాత్మకంగా 2019లో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన విషయం తెలిసిందే.
బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం. సరస్వతీ దేవీ నుంచి శాపవిముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించినట్టు మరో కథనం కూడా ఉంది.
ఇందుకోసం బెజోస్ ఓ బంపర్ ఆఫర్ ను కూడా ప్రకటించాడు. బ్లూ ఆరిజన్ కు హెచ్ ఎల్ ఎస్ ప్రాజెక్టును అప్పగిస్తే 15వేల కోట్లు డిస్కౌంట్ ఇస్తానంటూ ఎనౌన్స్ చేయటం ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఖగోళంలో ఈనెల 12,13 తేదీల్లో అద్భుతం జరగనుంది. భూమికి పొరుగున ఉన్న కుజ, శుక్ర గ్రహాలు ఒకదానికి ఒకటి అతి చేరువగా వచ్చి ఖగోళశాస్త్ర ప్రియులకు కనువిందు చేయనున్నాయి.
అంతరిక్షంలో అంతులేని ఖగోళ అద్భుతాలెన్నో.. ఎన్నెన్నో.. ఇప్పటికీ రహాస్యమే.. అందుకే అంతరిక్ష రహాస్యాలపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అంతరిక్షంలో ఓ అతిచిన్న తెల్లని మరుగుజ్జు నక్షత్రాన్ని పరిశోధకులు కనుగొన్నారు.