Home » Moon
సూర్యగ్రహణం శాస్త్రవేత్తలకు సూర్యుని గురించి విలువైన సమాచారాన్ని సేకరించడానికి ఒక అద్భుతమైన అవకాశం. ఈ సమయంలో వారు సూర్యుని కరోనా (బాహ్య వాతావరణం), ఇతర అరుదైన ఖగోళ విషయాలను పరిశీలించగలుగుతారు.
ఇది మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి. ఏకాగ్రతగా చెప్పాలి. భగవంతుడిని చేరుకునే ఏకాగ్రత అందరిలోనూ లోపించింది.
సూర్యుడికి ఇష్టమైనటువంటి వాడు చంద్రుడు. చాలా దగ్గరలో ఉండేవాడు చంద్రుడు. అలాంటి చంద్రుడు స్మైలీగా కనిపించడం అనేది..
Smiley Face Moon : సూర్యోదయానికి ముందు తూర్పు హోరిజోన్ వైపు యూకే, ఉత్తర అమెరికా, యూరప్, ఉత్తర అర్ధగోళంలో మీరు ఎక్కడ నుంచైనా ఈ అద్భుత ఖగోళ దృశ్యాన్ని వీక్షించవచ్చు.
Smiley Face Sky : ఏప్రిల్ 25న ఉదయం, శుక్రుడు, శని, చంద్రుడు కలిసి ఆకాశంలో స్మైలీ ఫేస్‌తో కనిపిస్తారు. ఈ అద్భుతమైన ఖగోళ సంఘటన ఎలా వీక్షించాలి? ఎప్పుడు కనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
చంద్రుడిపై ఆవాసాలు ఏర్పాటుకు శాస్త్రవేత్తలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. తాజాగా వారి ప్రయత్నాలకు ..
ప్రోటాన్ల వంటి అధిక శక్తి కలిగిన అణువులు ఉండే సౌర గాలి చంద్రుడి ఉపరితలాన్ని బలంగా తాకినప్పుడు నీరు ఏర్పడవచ్చని గతంలో పలు పరిశోధనల్లో వెల్లడైంది.
14 రోజుల రాత్రి తర్వాత కూడా ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడితే ల్యాండర్ రోవర్ తిరిగి పని చేసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతల కారణంగా ల్యాండర్ రోవర్ సూర్యరశ్మితో ఇంధనాన్ని తయారు చేసుకుని మళ్లీ పని చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఇస్ర�
రోవర్, ల్యాండర్లను రాత్రికి రాత్రే ఎదుర్కోవాల్సి ఉన్నందున వాటిని స్లీప్ మోడ్‌లోకి మార్చే ప్రక్రియ ఒకటి రెండు రోజుల్లో ప్రారంభమవుతుందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ చెప్పారు
చంద్రుడు సాధారణం కన్నా 14 శాతం పెద్దదిగా కనిపించబోతున్నాడు. దీంతోపాటు 30 శాతం అధికంగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు.