Home » Moon
ఆకాశంలో ఉండే చందమామను హై రిజల్యూషన్ తో ఫొటోలు తీసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు ఓ 16 ఏళ్ల కుర్రాడు. ఆ ఫొటోలను చూస్తే..చందమామను దగ్గరి నుంచి చూసిన అనుభూతి కలుగుతోందని పలువురు వెల్లడిస్తున్నారు.
రంజాన్ పండుగ సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని ఇలా చేస్తే..వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఆకాశంలో నెలవంక కనిపించడంతో సంప్రదాయబద్ధంగా పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ఈ మేరకు మంగళవారం రాత్రి మక్కా మసీదులో ఇషా నమాజు నుంచి ప్రత్యేక ప్రార్థనలు మొదలయ్యాయి.
కంపెనీలో ఎంతో హార్డ్ వర్క్ గా పనిచేసిన ఉద్యోగికి గుర్తుండే గిఫ్ట్ ఇచ్చింది. ఏకంగా చంద్రుడిపై స్థలాన్ని బహుమతిగా ఇచ్చారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Moon Mars And Uranus Meet In The Sky : ఆకాశంలో అద్భుతం జరిగింది. చంద్రుడు, అంగారకుడు యురేనస్ ఒకే చోట కలిసిన అరుదైన దృశ్యం కనిపించింది. జనవరి 21న రాత్రి సమయంలో ఈ అరుదైన అద్భుతం కనువిందు చేసింది. సాయంత్రం సమయంలో చంద్రుడు, అంగారకుడి మధ్య యురేనస్ చేరుకున్నాడు. అంగారకుడు
Nuclear Power Plant on Moon: చంద్రుడిపై ప్లాట్లు కొనుగోలు చేయడం కాదు. కాలనీలు పెడతామని చైనా అంటుంటే.. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మొదలుపెడతామని అమెరికా అంటుంది. 2027నాటికి చంద్రుడిపై న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించింది. క�
China second nation to plant flag on the Moon : చంద్రుడిపై డ్రాగన్ చైనా తన జాతీయ జెండాను ఎగురవేసింది. చంద్రని ఉపరితలంపై జెండాను పాతిన ఫోటోలను చైనా రిలీజ్ చేసింది. 50 ఏళ్ల క్రితం అమెరికా తమ జాతీయ జెండాను చంద్రుడిపై పాతింది. చంద్రుడిపై జెండాను నాటిన రెండవ దేశంగా చైనా ని
china moon wealth: భూమిపై పరిశోధన తర్వాత ఇక రోదసిలో ప్రారంభం కాబోతోందా..? కేజిఎఫ్కి వెయ్యింతల బంగారం అంతా అమెరికా సొంతం చేసుకోవాలనుకుంటుందా..? అమెరికాకి చెక్ పెట్టేందుకు చైనా చాంగ్-5 రోదసీలోకి పంపిందా..? వరుస పరిణామాలు చూస్తుంటే అలానే అన్పిస్తోంది.. భూమి�
china moon mission: చందమామపైకి 40ఏళ్ల తర్వాత చైనా రాకెట్‌ని పంపించిన ఉద్దేశం ఏంటి..? కేవలం జాబిలిపై శకలాలను తీసుకొచ్చేందుకే యుద్ధప్రాతిపదికపై చంద్రుడిపైకి రాకెట్‌ని పంపిందా…? లేక మైనింగ్ కోసమా? ఈ అనుమానాలే ఇప్పుడు శాస్త్రలోకంలో కలుగుతున్నాయ్. చందమామ �
Water on Moon : భూగోళంపై ఉన్న అనుకూల పరిస్థితుల కారణంగానే ఇక్కడ జీవకోటి మనుగడ సాధ్యమయ్యింది. ఇక్కడ నీటి లభ్యత ప్రధానమైంది. అందుకే నీటిని జీవజలం అన్నారు. విశ్వంలో మరెక్కడన్నా జీవుల మనుగడ సాధ్యమా? ఈ ప్రశ్నకు జవాబు వెదుకుతూ మనిషి గ్రహాల వెంట పరుగులు తీస