Home » more expensive
చైనా స్మార్ట్ ఫోన్ లో దిగ్గజ కంపెనీగా పేరొందిన షావోమీ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ధరలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. భారత మార్కెట్ లో టాప్ పొజిషిన్ లో నిలిచింది. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీలతో మార్కెట్ లో మంచి పేరు సంపాదించుకుంది.
కేంద్ర బడ్జెట్ తయారీ తుదిరూపుకి వచ్చింది. ఎన్నికల వేళ కావటంతో భారీ తాయిళాలు ఉంటాయని కొందరు.. కాదని మరికొందరు అంటున్నారు. ఆర్థిక నిపుణుల అంచనాలు ఎలా ఉన్నా.. సామాన్యుడికి మిగిలేది ఏంటీ.. పోయేది ఏంటీ అనే ఆసక్తిగా మారింది. అందులో భాగంగా కొన్ని వస్�