MORE PAIN

    ఐటీ కంపెనీలు కీలక నిర్ణయం…భారీగా ఉద్యోగుల తొలగింపు

    November 11, 2019 / 06:18 AM IST

    ఆర్థిక​ మందగమనం నెలకొన్న సమయంలో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా భారత్ లోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT)కంపెనీలు కీలక నిర్ణయాలకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాగ్నిజెంట్‌, ఇన్ఫోసిస్‌ వంటి టాప్‌ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగుల కోతపై తమ ఉద్దేశా�

10TV Telugu News