Mortal Shell Explode

    జమ్మూ కాశ్మీర్‌లో పేలుడు.. ఒకరి మృతి

    December 23, 2023 / 08:05 AM IST

    అటవీ ప్రాంతంలో మోర్టార్ షెల్ పేలడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

10TV Telugu News