Home » MoRTH
లెర్నర్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, వాహన రిజిస్ట్రేషన్ వంటి సేవలు పొందేందుకు ఇకపై ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇలాంటి 58 రకాల సేవల్ని ఆన్లైన్ ద్వారానే పొందేలా కేంద్రం కొత్త మార్గదర్శకాలు రూపొందించింది.
వన్ నేషన్ వన్ పర్మిట్..విధానాన్ని తీసుకరావాలని కేంద్రం యోచిస్తోంది. దేశ వ్యాప్తంగా ఒకే సిరీస్ తో వాహనాల రిజిస్ట్రేషన్లు చేయాలని కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
FASTags mandatory for all four-wheelers : దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఫాస్టాగ్ అమల్లోకి రానుంది. అన్ని రకాల ఫోర్ వీలర్లకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేయడంతో మరోసారి పొడిగింపు కోసం ఎదురుచూసిన వాహనదారులు నిరాశకు గురయ్యారు. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో గత�