Home » Moscow
అజూర్ ఎయిర్ విమానం 240 మంది ప్రయాణికులతో రష్యా నుంచి బయలుదేరింది. దక్షిణ గోవాలోని డబోలిమ్ విమానాశ్రయంలో తెల్లవారు జామున 4.15 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది. ఆ విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు రావడంతో ఉజ్జెకిస్తాన్ విమానాశ్రయానికి మళ్లించారు.
తాజాగా యుక్రెయిన్‌లోని పశ్చిమ నగరమైన సొలెడార్‌ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. అయితే, రష్యా ప్రకటనను యుక్రెయిన్ ఖండించింది. రష్యా ఈ ప్రకటన చేసిన కొద్ది నిమిషాల్లోనే యుక్రెయిన్ మరో ప్రకటన చేసింది.
భారత్ సహా అనేక దేశాల్లో గ్యాస్ ధరలు భారీగా పెరిగిపోయాయి. పెరిగిన ధరలతో అన్ని దేశాల్లో ప్రజలు అల్లాడుతున్నారు. అయితే యుక్రెయిన్‌పై యుద్ధం చేస్తూ ఇంధన ధరలు పెరగడానికి కారణమైన రష్యా మాత్రం పెద్ద ఎత్తున గ్యాస్‌ను తగలబెడుతోంది. దీనిపై ప్రపంచ ద�
అడుగు కూడా లేని బైకులు, సైకిళ్ల బొమ్మలు చిన్న పిల్లలు నడిపేందుకు కూడా పనికిరావు. కానీ, అంత తక్కువ పొడవున్న ఒక బైకును నడుపుతున్నాడో వృద్ధుడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
బ్రిటన్ విమానాలపై రష్యా ఆంక్షలు విధించింది. యూకే విమానాలు తమ గగనతలంలోకి రాకుండా రష్యా నిషేధం విధించింది. రష్యా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేలా యూకే ఆంక్షలు విధించింది.
రష్యాని కరోనా మహమ్మారి గడగడలాడించేస్తోంది. ఒక్కరోజులోనే 40,096 పాజిటివ్ కేసులు నమోదుకాగా..1,159 మంది ప్రాణాలు కోల్పోయారు.
రష్యాలో కరోనా ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతుండటం, కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయకపోవడంతో రష్యాలో కరోనా విజృంభిస్తోంది. రష్యాలో గురువారం
తాలిబన్లతో శాంతి ఒప్పందం కోసం రష్యా సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్ 20న మాస్కోలో సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సుకు తాలిబన్ల నేతలకు పిలవనుంది.
శుక్రవారం(జులై-9,2021) మాస్కోలో జరగనున్న భారత్- రష్యా విదేశాంగ మంత్రుల సమావేశంలో అఫ్గానిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితులపై కూడా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది.
రష్యాలో.. వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కారణంగా మళ్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.