Home » Moscow
రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నట్టు ప్రకటించడాన్ని ఢోభాల్ స్వాగతించారు. ఇటువంటి శిఖరాగ్ర సమావేశాలు ద్వైపాక్షిక సంబంధాలలో కీలక మలుపులుగా నిలుస్తాయని అన్నారు.
విమానంలోని వారంతా చనిపోయి ఉంటారని రష్యా అధికారిక చానెల్ ఆర్టీ తెలిపింది.
పేరున్న దేశాల్లో మనకు అండగా ఉన్న దేశం కూడా రష్యానే. కాకపోతే మన దౌత్య విధానమే సెపరేట్.
Vladimir Putin: మార్చి 15 నుంచి 17 వరకు రష్యా ఎన్నికలు జరిగాయి. ఇదే సమయంలో ఉక్రెయిన్ రష్యాపై దాడులను పెంచింది.
రష్యాలో జరిగిన విమాన ప్రమాదంలో వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్, మరో 9 మంది మరణించారు. రష్యా దేశంలోని అత్యంత శక్తివంతమైన కిరాయి సైనికుడు యెవ్జెనీ ప్రిగోజిన్ బుధవారం సాయంత్రం మాస్కోకు ఉత్తరాన కుప్పకూలిన విమానంలో మరణించాడని రష్యా అధికారులు
మాస్కోలోని ఒక షాపింగ్ మాల్లో ఘోర ప్రమాదం జరిగింది. షాపింగ్ మాల్లో వేడి నీటి పైపు పగిలి నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ దుర్ఘటనలో 10 మంది గాయపడినట్లు మాస్కో అధికారులు తెలిపారు....
వాగ్నర్ సైన్యం మాస్కో వైపు దూసుకొచ్చే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాస్కో నుంచి పారిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. పుతిన్ ఉపయోగించే అనేక విమానాల్లో ఒకటి మాస్కో నుండి బయలుదేరిందని ప్రచారం జరిగింది.
బెలారసియన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో మధ్యవర్తిత్వంతో వాగ్నర్ కిరాయి దళం చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ తన దళాల మాస్కో మార్చ్‌ను నిలిపివేశారు.దీంతో రష్యా సైనిక నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందుకు ప్రిగోజిన్ పై ఎలాంటి చర్యలు
రష్యా దేశంలో శనివారం తిరుగుబాటు చేసిన వాగ్నెర్ మెర్సెనరీ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ సంచలన ప్రతిజ్ఞ చేశారు.రష్యా సైనిక నాయకత్వాన్ని కూల్చివేస్తానని యెవ్జెనీ ప్రిగోజిన్ చెప్పారు. రష్యా సైనిక నాయకత్వాన్ని పడగొట్టేందుకు సైనికులపై దాడ�
రష్యా దేశంలో శక్తివంతమైన కిరాయి గుంపు వాగ్నర్ శనివారం సాయుధ తిరుగుబాటుకు పాల్పడింది.రోస్టోవ్‌లోని సదరన్ మిలిటరీ డిస్ట్రిక్ట్ భవనాన్ని వాగ్నర్ కిరాయి సైన్య దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.ఈ తిరుగుబాటుతో మాస్కోలోని భద్రతా దళాలు హైఅలర్ట్ �