Home » Mosquitos Dipause
ప్రతి జీవికి ఒక ఫేవరెట్ సీజన్ ఉంటుంది. పక్షులూ అంతే.. ఒక్కో సీజన్లో తమ ఆహారాన్ని అన్వేషిస్తూ.. ఒక చోట నుంచి మరో చోటకు వెళ్తుంటాయి. అలాగే దోమలకు కూడా ఒక ఫేవరెట్ సీజన్ ఉంటుంది.. అదే (Winter Season) చలికాలం..