-
Home » most awaited
most awaited
Adipurush Teaser: మోస్ట్ అవైటెడ్ ‘ఆదిపురుష్’ టీజర్ విడుదల.. ఫ్యాన్స్‌కి విజువల్ ట్రీట్
October 2, 2022 / 07:35 PM IST
ఇండియన్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఆదిపురుష్’ టీజర్ విడుదలైంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్ర టీజర్‌ను ఆదివారం సాయంత్రం అయోధ్యలో విడుదల చేశారు.