Home » Most cases in GHMC
తెలంగాణలో ప్రతీ రోజు 7వేలకు పైగానే కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ కాస్త పెరిగాయి.
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సెకండ్ వేవ్‌లో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.