Home » most exciting
2020-21 వార్షిక సంవత్సర బడ్జెట్‌కు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరికొద్ది గంటల్లో శాసనసభలో బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. ఆర్థిక మాంద్యం ప్రభావం కనిపించకుండా అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచేలా బడ్జెట్ ఉండబోతున్నట్లు తెల�