-
Home » Most ODI World Cup Sixes Record
Most ODI World Cup Sixes Record
క్రిస్‌గేల్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు
November 15, 2023 / 02:44 PM IST
Rohit Sharma- Chris Gayles : భారత కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్ల బాదిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.