-
Home » Most Popular Indian Celebrities list
Most Popular Indian Celebrities list
160వ స్థానం నుంచి టాప్ 10 లోకి.. తేజ సజ్జా రేర్ ఫీట్.. టాప్ స్టార్స్ ను వెనక్కి నెట్టి మరీ!
September 18, 2025 / 09:24 PM IST
మిరాయ్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja). సెప్టెంబర్ 12న విడుదలైన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.