Home » most powerful rocket
2024లో మళ్లీ చంద్రుడి మీదకు మనుషులను పంపేందుకు నాసా ఓ భారీ రాకెట్‌ను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం రాకెట్ బూస్టర్‌ను విజయవంతంగా పరీక్షించింది. 1960లో తయారు చేసిన సాటర్న్ 5 తర్వాత అతిపెద్ద రాకెట్ స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్ కోసం ఈ బూస్టర్‌ను పరీక్ష�