-
Home » mother arrested
mother arrested
కిడ్నాప్ స్టోరీ.. తల్లి అరెస్ట్ : మ్యాన్ హోల్లో 2 నెలల పసికందు మృతదేహం
January 28, 2020 / 06:30 AM IST
కోల్ కతాలోని బెలియఘాటాలో రెండు నెలల పసికందు మృతదేహం కలకలం రేపింది. కొన్ని రోజుల క్రితం రెండు నెలల ఆడశిశువు అదృశ్యమైంది. తన బిడ్డ కనిపించడం లేదంటూ ఎవరో కిడ్నాప్ చేశారంటూ తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో అసలు ని