Home » Mother-Baby
కరోనా ముప్పుతిప్పలు పెడుతోంది. ఎంతో మంది కరోనా బారిన పడి చనిపోతున్నారు. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా…ప్రతొక్కరికీ వైరస్ సోకుతోంది. ఇందులో గర్భం దాల్చిన వారు కూడా ఉన్నారు. కానీ తల్లి నుంచి గర్భస్థ శిశువుకు కరోనా వైరస్ (Vertical Transmission) సోకింది. పుణ�