Home » mother death
‘‘శ్రీమతి పావోలా మైనో మరణం పట్ల సోనియా గాంధీకి సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ దు:ఖ సమయంలో నా ఆలోచనలు ఆ కుటుంబంతో మమేకమై ఉన్నాయి’’ అని మోదీ బుధవారం ట్వీట్ చేశారు.
అమ్మలేని బాధను తట్టుకోలేకపోయిన ఆ కుమారులిద్దరూ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. కన్నతల్లి చనిపోయిన 9 నెల్లల్లోనే అన్నదమ్ములిద్దరూ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. మేడ్చల్ జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన కన్నీరుపెట్టుస్తోంది.