Home » mother delivery
ఫసిపిక్ మహా సముద్ర తీర ప్రాంతంలో ఓ మహిళ అరుదైన ఘనత దక్కించుకుంది. తానే స్వయంగా బిడ్డకు డెలివరీ ఇచ్చి అందరూ నోళ్లు తెరిచేలా చేసింది. జోసీ పీకెట్ (37) తనకు డెలివరీ అని కన్ఫామ్ అయిన నాటి నుంచి సోషల్ మీడియాలో ఆ ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉన్నారు.
Childbirth with Chainsaws: చెట్లను కట్ చేసే రంపం చూసే ఉంటారు. అదేనండీ చైన్సా. ఎంత పెద్ద చెట్లనైనా ముక్కలుముక్కలుగా చేసేయగలవు. వాటిని ఈ రేంజ్ లో ఉపయోగిస్తున్నారు. కానీ, వాటిని తయారుచేసిన ఉద్దేశ్యం వేరు. కేవలం ప్రసవాల కోసమే వాటిని రెడీ చేశారట. తల్లి గర్భం నుంచి