Home » mother elephant
మనుష్యులైనా.. జంతువులైనా తల్లి మనసు ఒకటే.. పడే వేదన ఒకటే.. చనిపోయిన తన బిడ్డను బ్రతికించుకునేందుకు ఓ ఏనుగు చేసిన ప్రయత్నం చూపరులను కంట తడి పెట్టించింది.
బిడ్డకు ఆపదొస్తుందంటే చాలు ఆ బిడ్డను కాపాడుకొనేందుకు తల్లి ఎంతకైనా పోరాడుతుంది. తల్లి ప్రేమకు అవధులు ఉండవు.. ఆ ప్రేమ ఆకాశమంత.. అది మనుషుల్లోనైనా, జంతువుల్లోనైనా..
పిల్లను కాపాడుకోవటానికి ఓ తల్లి ఏనుగు మొసలితో పోరాటం చేసింది. మొసలిని తన కాళ్లతో తొక్కి తొక్కి అంతమొందించింది. తొండంతో ఈడ్చి కొట్టి చంపింది.
ఏనుగు తన అమ్మమ్మను ప్రేమతో ముద్దాడుతున్న ఫొటో ఇటీవల వైరల్ అయింది. 39 సంవత్సరాల పోరీ అనే ఏనుగు 19సంవత్సరాల తనకూతురిని జర్మన్ జూలో కలుసుకుంది. అదే జూలో తమికా, ఫోర్, ఎలానీ, ఒన్ అనే మనవరాళ్లని కలుసుకుంది. పోరీ బెర్లిన్ నుంచి జర్మనీకి వెళ్లడంతో కుటుం�
ఏనుగులు గుంపులు గుంపులుగా..కుటుంబాలతో కలిసి మెలిసి ఉంటాయి. తమ కుటుంబానికి ఎంతో విలువనిస్తాయి. పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటాయి. వాటికి ఏ చిన్న ఆపద వచ్చినా మనుషుల్లాగే తల్లడిల్లిపోతాయి. పిల్లలు ప్రమాదవశాత్తు ఏదన్నా గుంటల్లో పడిపోతే రక్షిం