-
Home » Mother Finds Missing Son
Mother Finds Missing Son
7 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు.. అడుక్కుంటుండగా చూసిన తల్లి
December 22, 2023 / 04:51 PM IST
తహ్లీ మొక్రి చౌరస్తాలో యాచకుల ముఠాతో కలిసి బిక్షాటన చేస్తుండగా గుర్తు పట్టింది. ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులతో కూడిన ఈ ముఠా అంగవైకల్యంతో ఉన్న ముస్తాకీమ్తో బలవంతంగా భిక్షాటన చేయించింది.