Home » 'Mother India' Fame
బాలీవుడ్ అలనాటి నటి కుమ్‌కుమ్ కన్నుమూశారు. ఆమె వయసు 86 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న కుమ్‌కుమ్ బాంద్రాలోని తన నివాసంలో మంగళవారం ఉదయం 11:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. కుమ్‌కుమ్ అసలు పేరు జైబున్నీసా. బీహార్‌లోని షేక్‌పురా జిల్లాలోన�