-
Home » Mother jump
Mother jump
గాజుల కోసం గొడవ.. తల్లీ ఆత్మహత్య, కూతురి పరిస్థితి విషమం
February 17, 2020 / 03:48 AM IST
గాజుల పెట్టె కోసం తల్లీ కూతుళ్ల మధ్య జరిగిన గొడవలో తల్లి ప్రాణాలు కోల్పోగా, కూతురి పరిస్థితి విషమంగా ఉంది. ముంబైలోని లోఖాండ్వాలా మార్కెట్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకార.. సాధారణ గాజులే అయినా తల్లీ కూతురు తనకే కావాలం�