Home » Mother Left
జగిత్యాల : ఒక్కగానొక్క కొడుకు.. కంటికి రెప్పలా కాపాడకుంటాడని కలలు కన్నదా తల్లి. ఆస్తినంతా కొడుకుకు కట్టపెట్టింది. కానీ ఆస్తి చేతికి రాగానే తల్లిని ఇంటి నుంచి గెంటేశాడా కొడుకు. ఇప్పుడు నిలువనీడలేక.. తినడానికి తిండిలేక అల్లాడుతుందా వృద్ధురా