Home » mother wish
Minor girl: మ్యారేజ్ చేసుకుంటానని.. తనకు నచ్చిన అబ్బాయితోనే పెళ్లి జరిపించాలని తల్లికి చెప్పి మొండికేసింది ఓ మైనర్ బాలిక. దానికి ససేమిరా అనడంతో ఫ్లెక్స్ బోర్డ్ పైకి ఎక్కేసింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఆదివారం ఈ ఘటన జరిగింది. పర్దేశీపురా సమీపం