Motinagar

    బారెడు పొడవున్న జుత్తును దానం చేసిన నృత్యకారిణి

    February 21, 2021 / 07:03 AM IST

    donation cancer patients : బారెడు పొడవున్న జుత్తును కూచిపూడి నృత్యకారిణి దానం చేసింది. నృత్యం చేస్తూ..తీసిన ఫొటో..ప్రస్తుతం గుండుతో కనబడుతున్న ఆమె ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జడను దానం చేసి మానవత్వాన్ని చాటుకున్న ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్

10TV Telugu News