Home » motivational hall
Santhosh Babu : విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక పాఠశాలలోని మోటివేషనల్ హాల్ కు వీర జవాన్ బీ. సంతోష్ బాబు పేరు పెట్టారు. సంతోష్ బాబు ఇదే పాఠశాలలో చదువుకున్నారు. గాల్వన్ లోయలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి.. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన సంతోష్ బాబు గు