Home » Moto G64 5G Launch
Moto G64 5G Launch : కొత్త మోటో జీ64 5జీ ఫోన్లో మీడియాటెక్ డైమన్షిటీ 7025 ప్రాసెసర్, 6000ఎంఎహెచ్ బ్యాటరీ, 50ఎంపీ బ్యాక్ ప్రైమరీ కెమెరా ఉన్నాయి. లేటెస్ట్ మోటో G64 5జీ ఫోన్ ధర, స్పెసిఫికేషన్లను వివరంగా ఓసారి పరిశీలిద్దాం.