Home » Moto G64 5G specification
ఈ మోటో G64 ఫోన్ ఫ్లిప్కార్ట్, మోటోరోలా వెబ్సైట్ (Motorola.in)లో రూ. 15,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇతర రిటైల్ స్టోర్లలో అదనపు డిస్కౌంట్లు, ఆఫర్లతో ధర రూ.14,999కి కొనుగోలు చేయొచ్చు.