Home » Moto G85 5G specs
Moto G85 5G Launch : మోటో జీ85 5జీలో కెమెరా సెటప్ ఆకట్టుకునేలా రూపొందించింది. బ్యాక్ డ్యూయల్-కెమెరా సిస్టమ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50ఎంపీ సోనీ ఎల్వైటీ-600 సెన్సార్ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.