Motor Vehicle Act-2019

    ఆస్తులు అమ్ముకోవాలి : ట్రాక్టర్ కు రూ.59 వేలు, ఆటోకి రూ.47 వేల ఫైన్

    September 5, 2019 / 10:55 AM IST

    కొత్త మోటారు వాహనాల చట్టం 2019తో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. 2019, సెప్టెంబర్ ఒకటి నుంచి అమలులోకి వచ్చిన రూల్స్ తో దేశం గగ్గోలు పెడుతోంది. బండ్లు తీయాలంటే వణికిపోతున్నారు వాహనదారులు. భారీ చాలన్లతో ట్రాఫిక్ పోలీసులు హడలెత్తిస్తున్నారు.&nbs

10TV Telugu News