Home » Motorola Edge 50 Fusion
Motorola Edge 50 Fusion : ఈ మోటోరోలా ఫోన్ మొత్తం 2 బ్యాక్ కెమెరాలు 4కె వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. 32ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా 4కె వీడియోకు సపోర్టు ఇస్తుంది.
Motorola Edge 50 Fusion : మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. సొగసైన డిజైన్‌తో వస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్ ఆకర్షణీయమైన కెమెరా, అద్భుతమైన డిజైన్‌ను అందిస్తుంది.
Motorola Edge 50 Fusion : ఫ్లిప్‌కార్ట్ వేదికగా మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్పెసిఫికేషన్లను వెల్లడిస్తూ ప్రత్యేక ల్యాండింగ్ వెబ్‌పేజీని కూడా పబ్లీష్ చేసింది. ఈ మోటోరోలా ఫోన్ ఫారెస్ట్ బ్లూ, హాట్ పింక్, మార్ష్మల్లౌ బ్లూ కలర్ ఆప్షన్లలో రానుంది.