-
Home » Motorola Edge 50 Neo Price
Motorola Edge 50 Neo Price
మోటోరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!
September 16, 2024 / 05:07 PM IST
Motorola Edge 50 Neo Launch : మోటో ఎడ్జ్ 50 నియో ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ధర రూ.23,999కు ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ ప్రత్యేక సేల్ సెప్టెంబర్ 16న రాత్రి 7 గంటలకు ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రారంభం కానుంది.
కొత్త ఫోన్ కొంటున్నారా? మోటోరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ వచ్చేసింది.. ధర, ఫీచర్ల వివరాలివే..!
August 30, 2024 / 06:31 PM IST
Motorola Edge 50 Neo Launch : మోటోరోలా ఎడ్జ్ 50ని ఇయూఆర్ 599 (దాదాపు రూ. 55వేలు)కు యూరోపియన్ మార్కెట్లలో విడుదల చేసింది. రాబోయే వారాల్లో లాటిన్ అమెరికా, ఆసియా, ఓషియానియా మార్కెట్లకు కూడా విడుదల కానుంది.
అదిరే ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 5o నియో ఫోన్.. మొత్తం 4 కలర్ ఆప్షన్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?
July 14, 2024 / 05:55 PM IST
టిప్‌స్టర్ సుధాన్షు లీక్ ప్రకారం.. మోటోరోలా ఎడ్జ్ 50 నియో రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉంది.