Home » Motorola Edge 50 Pro Price
Motorola Edge 50 Pro Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటోరోలా ఎడ్జ్ 50ప్రో విక్రయానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర, స్పెషిఫికేషన్లు, లాంచ్ ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Motorola Edge 50 Pro : ఏప్రిల్ 1న భారత మార్కెట్లో మోటరోలా ఎడ్జ్ 50 ప్రో లాంచ్ కానుంది. రాబోయే 5జీ ఫోన్ స్పెసిఫికేషన్లను కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త ఫోన్ ధర రూ. 35వేల లోపు ఉండవచ్చు. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.