Home » Motorola Edge 50 Specifications
Motorola Edge 50 Sale : రిలయన్స్ జియో నుంచి మోటోరోలా కూడా రూ. 10వేల విలువైన బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో జియో క్యాష్‌బ్యాక్ రూ. 2వేలు, అదనపు ఆఫర్లలో రూ. 8వేల వరకు అందిస్తుంది. ప్రీపెయిడ్ రీఛార్జ్‌లపై క్యాష్‌బ్యాక్ వ్యాలిడిటీ అందిస్తుంది.
Motorola Edge 50 Ultra : మోటోరోలా ఇండియా నుంచి రాబోయే స్మార్ట్‌ఫోన్ కొత్త ఫోన్ జూన్ 18న లాంచ్ అవుతుందని ప్రకటించింది. దేశంలో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా లాంచ్ గురించి మైక్రోసైట్ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.
Motorola Edge 50 Fusion : ఫ్లిప్‌కార్ట్ వేదికగా మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్పెసిఫికేషన్లను వెల్లడిస్తూ ప్రత్యేక ల్యాండింగ్ వెబ్‌పేజీని కూడా పబ్లీష్ చేసింది. ఈ మోటోరోలా ఫోన్ ఫారెస్ట్ బ్లూ, హాట్ పింక్, మార్ష్మల్లౌ బ్లూ కలర్ ఆప్షన్లలో రానుంది.