-
Home » Motorola Edge 60 Design Leak
Motorola Edge 60 Design Leak
ఈ ఫోన్ రేంజే వేరబ్బా.. కొత్త మోటోరోలా ఎడ్జ్ 60 కీలక ఫీచర్లు, డిజైన్ లీక్.. లాంచ్కు ముందే భారీ అంచనాలు..!
April 19, 2025 / 06:32 PM IST
Motorola Edge 60 Series : మోటోరోలా ఎడ్జ్ 60 సిరీస్ మోటోరోలా రేజర్ 60 సిరీస్, మోటరోలా ఎడ్జ్ 60 ప్రోతో పాటు వచ్చే వారం లాంచ్ కానుంది. లీకైన డేటా ప్రకారం.. అద్భుతమైన ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 60 సిరీస్ రానుంది.