Home » Motorola Edge 60 Pro Offers
Motorola Edge 60 Pro : మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్, 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ధర ఎంత తగ్గిందంటే?
Motorola Edge 60 Pro : అద్భుతమైన ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 60ప్రో రిలీజ్ అయింది. ఈ ఫోన్ మొత్తం రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. ఆసక్తిగల కస్టమర్లు ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు.