Home » Motorola Edge 60 Pro specifications
Motorola Edge 60 Pro : కొత్త మోటోరోలా ఫోన్ కావాలా? అద్భుతమైన ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో లాంచ్ అయింది. ఈ నెల 30న భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
మిడ్ రేంజ్లో స్మార్ట్ఫోన్ కొనుక్కోవాలని అనుకుంటున్న వారికి మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో మంచి ఆప్షన్.