Home » Motorola Razr 50 Ultra Price Drop
Motorola Razr 50 Ultra : మోటోరోలా రెజర్ 50 అల్ట్రా ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోటోరోలా ఫోన్ రూ. 24వేలు తగ్గింది.
Motorola Razr 50 Ultra : ఈ స్టైలిష్ క్లామ్‌షెల్ ఫ్లిప్ ఫోన్ రూ.99,999 ధర ఉండగా ఇప్పుడు రూ.65,100 కన్నా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.
Motorola Razr 50 Ultra Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మోటోరోలా మడతబెట్టే ఫోన్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్ అందిస్తోంది. పరిమిత ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు.. మళ్లీ ధర ఎప్పుడైనా పెరగొచ్చు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి.