Home » Mountainous Kabylie region
ఉత్తర ఆఫ్రికా దేశం అల్జీరియాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కబైలియా రీజియన్లోని కొన్ని ప్రాంతాల్లో మంటలు చెలరేగగా.. ఈ ఘటనలో ఇప్పటివరకు మొత్తం 42 మంది చనిపోయారు.