-
Home » moved
moved
క్రేజీ ఐడియా.. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న 3 అంతస్థుల హోటల్‌ను సబ్బు బిళ్లలతో వేరే చోటికి మార్చారు
ఎస్.రష్టన్ కంపెనీ యజమాని షెల్డన్ రష్టన్ దీనిపై ఓ కొత్త ఆలోచన చేశారు. షెల్డన్ భవనాన్ని మార్చడానికి సాంప్రదాయ రోలర్లను ఉపయోగించకుండా సబ్బులను ఉపయోగించారు
Operation Tiger T108 : నంద్యాల జిల్లా ‘ఆపరేషన్ టైగర్ T108’లో కీలక పరిణామం.. పులి పిల్లలను అటవీప్రాంతంలోకి తరలించిన అధికారులు
నంద్యాల జిల్లా ఆపరేషన్ టైగర్ T108లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాలుగు పులిపిల్లలను తల్లి వద్దకు చేర్చేందుకు ఫారెస్టు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా రాత్రి ఫారెస్టు అధికారులు పులి పిల్లలను కొత్తపల్లి మండలం ముసలపాడు స�
ICC Released T20 Rankings : టీ20 ర్యాంకులను విడుదల చేసిన ఐసీసీ..మారిన ర్యాం’కింగ్స్’
ఆసియా కప్ పోటీలు జరుగుతున్న వేళ టీ20 ర్యాంకులను ఐసీసీ విడుదల చేసింది. భారత యువ కెరటం సూర్యకుమార్ యాదవ్ రెండు స్థానాలు కిందకు పడిపోయాడు. 2 నుంచి 4వ ర్యాంకుకు వెళ్లిపోయాడు. రోహిత్ శర్మ మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 14వ స్థానంలో నిలిచాడు.
Dead Body Moved In Wheelchair : మహబూబాబాద్ జిల్లా గార్ల ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం..అంబులెన్స్ దొరకక వీల్‌చైర్‌లో మహిళ మృతదేహం తరలింపు
మహబూబాబాద్ జిల్లా గార్లలో దారుణం జరిగింది. అంబులెన్స్ దొరకక ఓ మహిళ మృతదేహాన్ని వీల్‌చైర్‌లో తరలించారు. గార్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆర్మూరి పద్మ మృతి చెందింది. అయితే మృతదేహాన్ని ఇంటికి తరలిద్దామంటే అందుబాటులో అంబులెన్స్‌ల
Inhuman Incident : కోవిడ్‌తో చనిపోయిన మహిళ మృతదేహాన్ని బైక్‌పై స్వగ్రామానికి తీసుకెళ్లిన కొడుకు, అల్లుడు
శ్రీకాకుళం జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కోవిడ్‌తో చనిపోయిన మహిళ మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్సు డ్రైవర్లు ముందుకు రాలేదు. కుటుంబ సభ్యులు... చివరకు బైక్‌పైనే మృతదేహాన్ని స్వగ్రామం తరలించారు.
ట్రంప్ ట్విట్టర్ బ్యాన్ వెనుక తెలుగు మహిళ
Vijaya Gadde : అమెరికా అధ్యక్ష పీఠం నుంచి కొద్ది రోజుల్లో దిగిపోనున్న డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ ను శాశ్వతంగా బ్యాన్ చేయాలన్న సంస్థ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వెనుక ఓ తెలుగు మహిళ ఉన్నారనే వార్త తెగ హల్ చల్ చేస్తోంది. ఆమె గురించి తెలుసుకోవాలన
దేశవ్యాప్త ఆందోళనల తర్వాత… JJ Hospitalకు వరవరరావు తరలింపు
విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తలోజా జైలు నుంచి 2020, జులై 13వ తేదీ సోమవారం ఆయన్ను నవీ ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు. 81 సంవత్సరాల వయస్సున్న వరవరరావు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని Sir JJ Hospital డీన్ డాక్టర్
ముంబయి మురికివాడల్లోకి కరోనా వైరస్..నలుగురికి పాజిటివ్
కరోనా వైరస్ కి తారతమ్యం లేదు. ధనికులు, సామాన్య, పేద, మధ్య తరగతి వారు అంటూ తేడా లేదు. ధనికుడి నుంచి సామాన్యుడి వరకు ఈ వైరస్ సోకుతోంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్ ఎంతో మందిని కబళించి వేస్తోంది. దేశ వాణిజ్య కేంద్రంగా ఉన్న ముంబాయి మురికివా