-
Home » movement for conservation
movement for conservation
R.Narayanamurthy : వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఉద్యమం ఉధృతం.. సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి మద్దతు
February 13, 2022 / 12:16 PM IST
కార్మికుల ఉద్యమానికి సినీనటుడు ఆర్.నారాయణమూర్తి మద్దతు ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావం తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కానివ్వబోమని స్పష్టం చేశారు.