Home » Movie Artists Association
బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై చేసిన కామెంట్ల పై మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఘాటుగా స్పందించాడు.
సినీ నటులు, వారి కుటుంబ సభ్యుల పట్ల అభ్యంతరకర కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కొరడా ఝళిపించింది.
'మా'లో.. మళ్లీ అదే జరుగుతోంది!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల తేదీపై.. అధికారికంగా ప్రకటన రావడంతో.. తెరవెనుక డ్రామాలు మొదలయ్యాయి. 956 మంది సభ్యులున్న సంఘానికి అధ్యక్ష బరిలో ఏకంగా ఐదుగురు నిలబడ్డారు.
రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవిని జిమ్‌లో కలిశారు ప్రకాష్ రాజ్.. ఈ సందర్భంగా చిరుతో తీసుకున్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు..
హేమ, ప్రస్తుత ‘మా’ ప్రెసిడెంట్ సీనియర్ నరేష్ గురించి చేసిన వ్యాఖ్యలు ‘మా’ లో వాతావరణం వేడెక్కెలా చేశాయి..
మా ఎన్నికల వ్యవహారం కాక రేపుతున్న సమయంలో ప్రకాశ్‌రాజ్ చేసిన ఓ ట్వీట్ మరింత హీట్ పెంచింది. జెండా ఎగరేస్తాం అంటూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
‘మా’లో రాజకీయం రోజురోజుకీ వేడెక్కుతోంది? ప్రస్తుత ‘మా’ ఉపాధ్యక్షురాలు, అధ్యక్ష బరిలో ఉన్న నటి పంపిన ఓ వాయిస్ మెసేజ్ టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ వాయిస్ మెసేజ్‌లో ఆమె మా’ అధ్యక్షుడు నరేష్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
టాలీవుడ్లో మరో బ్లాక్ బస్టర్ ఫైట్‌కు రంగం సిద్ధమైంది.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు త్రిముఖ పోరుకు జరగనుంది..
ఇప్పటికే అధ్యక్ష బరిలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్‌తో పాటు మంచు విష్ణు పోటీకి దిగుతుండగా.. ఇప్పుడు వారిద్దర్నీ ‘ఢీ’ కొడతానంటున్నారు జీవిత రాజశేఖర్..