Home » Movie piracy gang
హైదరాబాద్ నగరంలో భారీ మూవీ పైరసీ రింగ్‌ను పట్టుకున్నట్లు (Movie Piracy) నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కేసులో పోలీసులు ఐదుగురు కీలక నిందితులను అరెస్టు చేసినట్టు సమాచారం.