Home » Movie Theaters Reopen
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గురువారం సంచలన ప్రకటన చేశారు. సినిమా థియేటర్లను మరి కొద్ది రోజుల్లోనే ఓపెన్ చేయనున్నామని ప్రకటించారు. కరోనా మహమ్మారి కారణంగా యూఎస్ ఎకానమీపై పెను ప్రభావం చూపించిన లాక్‌డౌన్ ఆర్థిక నష్టం నుంచి తేరుకోవాల�