Movie theatres Bengaluru

    బెంగుళూరులో బొమ్మపడింది.. లేడీస్ క్యూ కట్టారు..

    October 16, 2020 / 10:30 PM IST

    Movie theatres in Bengaluru: లాక్‌డౌన్‌తో దాదాపు 8 నెలలుగా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు అన్నీ మూతపడ్డాయి. అయితే దశలవారీగా అన్‌లాక్‌ మార్గదర్శకాలను విడుదల చేస్తోన్న కేంద్రం ప్రభుత్వం అన్‌లాక్‌ 5.0లో భాగంగా అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరిచేందుకు అనుమతిచ్చింది.

10TV Telugu News